ఏజెంట్ జనార్దన్ సున్నిపెంట
హీరో నితిన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయిక. అగ్రనటుడు డా.రాజేంద్రప్రసాద్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
హీరో నితిన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయిక. అగ్రనటుడు డా.రాజేంద్రప్రసాద్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ రోజు డా.రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఏజెంట్ జాన్ స్నో అకా జనార్దన్ సున్నిపెంట’గా ఆయన పాత్రను పరిచయం చేస్తూ, లుక్‌ని విడుదల చేసి, శుభాకాంక్షలు అందించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ అద్భుతమైన వినోదాన్ని పంచనున్నారని, ఆయన గెటప్‌లాగే పాత్ర కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

