SS Rajamouli | అకాడమీ అవార్డులలో కొత్త కేటగిరీ.. ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి
100th Oscars | The Acedamy - Achievement in Stunt Design | సినీరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ రాబోతుంది.
The Acedamy – Achievement in Stunt Design | సినీరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ రాబోతుంది. ఈ విషయాన్ని అకాడమీ తాజాగా ప్రకటించింది. ‘స్టంట్ డిజైన్’ (Stunt Design category) కేటగిరీలో కూడా ఇకపై అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2028 100వ ఆస్కార్ అవార్డులలో ఈ కేటగిరీ ఎంట్రీ ఇవ్వబోతుండగా.. 2027 నుంచి విడుదల కానున్న చిత్రాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్ను పంచుకుంది. అయితే ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ ప్రవేశపెట్టడంపై దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పందించాడు.
ఎట్టకేలకు..100 ఏండ్ల నిరీక్షణ ఫలించింది. 2027 నుంచి విడుదలయ్యే సినిమాలకు స్టంట్ డిజైన్లో అవార్డులు రానున్నాయి. ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ’హారాలకు అలాగే స్టంట్ కమ్యూనిటీని, స్టంట్ పని శక్తిని గౌరవించినందుకు ది అకాడమీ, CEO బిల్ క్రామెర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని రాజమౌళి రాసుకోచ్చాడు. అలాగే పోస్టర్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి విజువల్ చూసి ఎంతో సంతోషమేసినట్లు తెలిపారు.
At last!!
After a 100 year wait !!!
Ecstatic for the new Oscars stunt design category for the films releasing in 2027! Huge thanks to David Leitch, Chris O’Hara, and the stunt community for making this historic recognition possible, and to @TheAcademy, CEO Bill Kramer, and… https://t.co/QWrUjuYU2I— rajamouli ss (@ssrajamouli) April 11, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

