SSMB 29 | మహేశ్‌బాబు.. రాజమౌళి సినిమాకు వెయ్యికోట్ల బడ్జెట్.. 50 భాషల్లో విడుదల!
ఇండియన్ సినిమా హిస్టరీలో జాతి గర్వించదగ్గ మహాదర్శకులుండొచ్చు. కానీ.. ప్రపంచ సినీ వేదికపై సముచితస్థానాన్ని దక్కించుకున్న భారతీయ సినీదర్శకుడు మాత్రం ఒక్క ఎస్.ఎస్.రాజమౌళి మాత్రమే అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తికాదు.
SSMB 29 | ఇండియన్ సినిమా హిస్టరీలో జాతి గర్వించదగ్గ మహాదర్శకులుండొచ్చు. కానీ.. ప్రపంచ సినీ వేదికపై సముచితస్థానాన్ని దక్కించుకున్న భారతీయ సినీదర్శకుడు మాత్రం ఒక్క ఎస్.ఎస్.రాజమౌళి మాత్రమే అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తికాదు. అందుకే ఆయన సినిమా ఓపెనింగ్‌కి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ రానున్నారని తెలుస్తున్నది. ఇదే నిజమైతే.. అవి భారతీయ సినిమా సగర్వంగా తలెత్తుకునే క్షణాలవుతాయి.
మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మించే ఈ పాన్ వరల్డ్ మూవీ 2025 జనవరిలో ప్రారంభం కానున్నదనేది లేటెస్ట్ న్యూస్. ఈ వేడుకకు జేమ్స్ కామెరూన్, స్టీవెల్ స్పీల్బర్గ్ అతిథులుగా రానున్నారని సమాచారం. ఈ ఫ్రాంచైజీని వెయ్యికోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు సమాచారం. 50 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్ హంట్ కథాంశమని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

