Raj Tarun – Lavanya | లావణ్యకు న్యాయం చేసేవరకు పోరాడతా : దిలీప్ సుంకర
Raj Tarun | హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) లేని లైఫ్‌లో తాను ఉండలేనని, బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు.
Raj Tarun | హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) లేని లైఫ్‌లో తాను ఉండలేనని, బతకలేనని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు లావణ్య మెసేజ్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌కు సందేశం పంపించడంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై తాజాగా లావణ్య లాయర్ దిలీప్ సుంకర స్పందించారు.
దిలీప్ సుంకర మాట్లాడుతూ.. లావణ్యకు న్యాయం చేసేవరకు నేను పోరాడుతునే ఉంటానని తెలిపాడు. రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు.. మాల్వీ మల్హోత్రా తనను నా నుంచి దూరం చేస్తుంది. నాకు న్యాయం చేయండి అంటూ లావణ్య నన్ను ఆశ్రయించింది. న్యాయంగా మాట్లాడితే రాజ్ తరుణ్ లావణ్యతో ఉండాలి. వాళ్లి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కలిసి కాపురం చేశారు. కానీ ఇప్పుడు అడిగితే అసలు నాకు ఏం సంబంధం లేదు అంటూ కథలు చెబుతున్నాడు. దమ్ముంటే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. లావణ్య ఇంకా రాజ్ తరుణ్ అంటే ఇష్టం ఉంది కాబట్టి అతడి కుక్కలను పెంచుతుంది. నేను ఈ కేసు చూస్తుండగానే రాజేష్ అనే మరో లాయర్ లావణ్యకు ఫోన్ చేసి.. ఈ కేసు నిలబడదు వాపస్ తీసుకోండి అని మేసేజ్ పెట్టాడు. అందుకే లావణ్య డిప్రెషన్‌కి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోవాలనుకుంది. మొదటి నుంచి లావణ్యతో ఉన్నది రాజ్‌తరుణ్ కాదా.. లావణ్య ప్రెగ్నెన్సీ టైంలో డబ్బులు కట్టింది రాజ్ కాదా.. రాజ్ తప్పించుకోవాలనే ఆమెపై డ్రగ్స్ తీసుకుంది అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని అతడు నిరుపించాలి. తప్పుడు కేసులో ఆమెను కావాలని ఇరికించారు. లావణ్యకు న్యాయం జరిగేవరకు ఆమె కోసం పోరాడుతునే ఉంటానని దిలీప్ సుంకర తెలిపాడు.
Also Read..
Raj Tarun | రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను.. ఆత్మహత్య చేసుకుంటానని లావణ్య మెసేజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

