Raj Kundra: బెయిల్ నుండి బయటకు వచ్చాక తొలిసారి కెమెరాకి చిక్కిన రాజ్ కుంద్రా

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 21న జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుంద్రా అప్పటి నుండి బయట కనిపించడమే మానేశాడు. సోషల్ మీడియా అకౌంట్స్ కూడా తొలగించాడు. అయితే చాలా రోజుల తర్వాత రాజ్ కుంద్రా తన భార్యతో చెట్టాపట్టాలు వేస్తూ కనిపించారు. తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. భార్య శిల్పాశెట్టితో కలిసి ఆలయాన్ని సందర్శించారు రాజ్. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఈ దంపతులు ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసారు.
అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపించారు. ప్రస్తుతం శిల్పాశెట్టి,రాజ్‌కుంద్రా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజ్ కుంద్రా సోషల్ మీడియా ఖాతాలన్నింటిని తొలగించినప్పటికీ, శిల్పాశెట్టి మాత్రం ఫిట్నెస్ వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా శిల్పా వారి పిల్లలు వియాన్ రాజ్ కుంద్రా, సమీషా శెట్టి కుంద్రాలతో కలిసి ధర్మశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. తమ యాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను శిల్పా శెట్టి పంచుకుంది. ఇక రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జూలైలో అరెస్టయిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CWDFoC8r27R/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

