Rai Laxmi | జనతాబార్లో రాయ్ లక్ష్మీ.. మహిళలకు అండగా పోరాటం

Rai Laxmi in Janatha bar | రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలకు స్పోర్ట్స్ విభాగంలోని ఉన్నతాధికారుల నుంచి ఎదురవుతున్న లైంగిక వేధింపులకు చరమగీతం పాడే ఓ మహిళ కథ ఇది. ఈ సినిమాకు రమణ మొగిలి దర్శకుడు. సన్‌షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలో ఈ చిత్ర విశేషాలను దర్శకుడు రమణ మొగిలి తెలియజేశారు. రాయ్ లక్ష్మీ కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం అవుతుందని తెలిపారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతుండటం గర్వంగా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శానా కష్టం అంటున్న చిరంజీవి.. ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్..
Rajamouli | అజిత్ చేసిన పనికి ఫిదా అయిపోయిన రాజమౌళి..
Arjuna Phalguna | అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ
Samantha | ఈసారి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్లతోనే..!
Vishwak sen | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

