జగత్తుకు అంతుపట్టని రహస్యం
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందిన సైన్స్‌ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్'. కోమల్ ఆర్.భరద్వాజ్ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలు. నవంబర్ 8న సినిమా విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందిన సైన్స్‌ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘రహస్యం ఇదం జగత్’. కోమల్ ఆర్.భరద్వాజ్ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలు. నవంబర్ 8న సినిమా విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు చందు మొండేటి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ‘నాకిష్టమైన అంశాలన్నీ ఈ ట్రైలర్లో ఉన్నాయి. నిజంగా చాలా ఎగ్జయిట్ అయ్యాను. టెక్నాలజీకి అంతపట్టని వామ్‌హోల్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. ప్రస్తుతం జనాలు ఇలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు.’ అని చందు మొండేటి అన్నారు. ఓ అందమైన చందమామ కథలా సినిమా ఉంటుందని, గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, ప్రచార చిత్రాలకు అనూహ్యమైన స్పందన వస్తున్నదని, సినిమా అంతకు మించి ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vrushakarma | రిలీజ్ వాయిదా రూమర్లకు చెక్.. వృశకర్మ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
Yadagirigutta | యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం.
పెళ్లయిన తెల్లారే కొత్త పెళ్లికూతురికి ప్రసవం.. షాక్‌లో పెళ్లికొడుకు
S.S Karthikeya | కార్తికేయకు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఫొటో వైరల్!
Vijay Antony | ‘నాన్నకుట్టి’ సినిమా ప్రమోషన్స్ కోసం జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ.. నెట్టింట వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

