Pushpa TV PREMIERE | పుష్పరాజ్ మీ ఇంటికొచ్చేస్తున్నాడు గెట్ రెడీ..టైం ఫిక్స్
అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్ లో వచ్చిన పుష్ప..ది రైజ్ (Pushpa) బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది . తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ సునామి సృష్టించింది.
సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం పుష్ప..ది రైజ్ (Pushpa). అల్లు అర్జున్ (Allu Arjun), కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్ లో వచ్చిన ఈమూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ సునామి సృష్టించింది. అంచనాలకు మించి రికార్డులు సృష్టించిన పుష్ప సిల్వర్ స్క్రీన్‌ను ఓ రేంజ్లో షేక్ చేసింది. ఇక సినీ జనాలు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది.
పుష్పరాజ్ టీవీలో సందడి చేసే టైం ఫిక్సయింది. పుష్ప శాటిలైట్ రైట్స్ ను మా టీవీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మా టీవీలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు పుష్ప టెలికాస్ట్ కానుంది. మార్చి 13న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుందని పుష్ప ట్విటర్ లో ద్వారా ఓ ట్వీట్ పెట్టారు మేకర్స్.
#PushpaTheRise WORLD TELEVISION PREMIERE 🔥
March 1️⃣3️⃣th at 6️⃣ PM on @StarMaa 💥@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @Dhananjayaka @ThisIsDSP @resulp @Mee_Sunil @anusuyakhasba @adityamusic @MythriOfficial pic.twitter.com/IUv9EgKIQq
— Pushpa (@PushpaMovie) March 10, 2022
ఈ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్ షెకావత్ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించాడు. సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన పుష్ప మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

