Pushpa 2 The Rule Sooseki | ‘పుష్ప 2’ నుంచి ‘సూసేకీ అగ్గిరవ్వ మాదిరే’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది.
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.1740 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. మరికొన్ని రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి(రూ.1804 కోట్ల) సినిమా రికార్డును కూడా ఈ చిత్రం అధిగమించనుంది.
ఇదిలావుంటే.. ఈ మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్‌లను చిత్రబృందం ఒక్కొక్కటిగా వదులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప రాజ్’ సాంగ్‌తో పాటు ‘కిస్సిక్’, దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్‌లను విడుదల చేసిన మేకర్స్ తాజాగా సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి సాంగ్ ఫుల్ వీడియోను వదిలింది. గంగో రేణుక తల్లి సాంగ్ తర్వాత వచ్చే ఈ సాంగ్ సెకండాఫ్‌కే హైలైట్‌గా నిలిచింది. థియేటర్లో ఉర్రుతలు ఊగించిన ఈ సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

