కరోనా కాలంలో సినిమాలు లేకపోయే సరికి జనాలు ఏ సినిమా వచ్చినా ఇరగబడి చూసేస్తున్నారు. అన్ని సనిమాలు సూపర్ అంటున్నారు. ఇవాళ విడుదలైన చావుకబురు చల్లగా సినిమాకు ఫుల్ రెస్పాన్స్ వస్తున్నది. మూవీ సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. మంచి సెంటిమెంట్ సినిమా, ఇంట్లో అందరూ కలిసి చూడవలిసిన సినిమా అంటున్నారు.. చావుకబురు చల్లగా సినిమాపై పబ్లిక్ ఎమంటున్నారో మీరే చూడండి..