హైవేలో ఏం జరిగింది?

ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హైవే’. కేవీ గుహన్ దర్శకుడు. వెంకట్ తలారి నిర్మాత. బుధవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ మేరకు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం థ్రిల్‌ను పంచుతుంది. ఆనంద్ దేవరకొండ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించనున్నారు. వారెవరన్నది త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని కేవీ గుహన్ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

