సైకో థ్రిల్లర్ కథ
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రియమైన ప్రియ’. ఏజే సుజిత్ దర్శకుడు. ఈ చిత్ర గీతాల్ని ఇటీవల విడుదల చేశారు.
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రియమైన ప్రియ’. ఏజే సుజిత్ దర్శకుడు. ఈ చిత్ర గీతాల్ని ఇటీవల విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా స్వరాల్ని సమకూర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ సైకో థ్రిల్లర్ కథాంశమిది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ దేవాకిది వందో సినిమా. ఆయన చక్కటి పాటల్ని అందించారు’ అని చెప్పారు. ఈ సినిమాలో నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర దొరికిందని హీరో అశోక్ పేర్కొన్నారు. నిర్మాణ పరంగా చక్కటి నాణ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షా, నిర్మాతలు: జె.సుజిత్, ఏ.బాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

