Priya: నువ్వు మగాళ్లతోనే ఉంటావు,రవిని రెస్ట్ రూంలో హగ్ చేసుకున్నావు.. ప్రియ షాకింగ్ కామెంట్స్

సోమవారం వస్తే బిగ్ బాస్ హౌజ్ రణరంగంగా మారడం ఖాయం. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ .. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి పేర్లు టైల్స్‌పై రాసి, ఆ టైల్స్‌ని సుత్తితో బద్దలు కొట్టాలని సూచించారు. ఇక నామినేషన్ ప్రక్రియ షురూ కాగా, ఎప్పటిలానే శ్రీరామ్… మానస్‌ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత రవిని నామినేట్ చేశాడు.
రవి.. జెస్సీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశాడు. జెస్సీకి తగిలింది చిన్న దెబ్బే అయినా కూడా దానిని పెద్దదిగా చూపించుకునే ప్రయత్నంచేస్తున్నాడు. అతను ఈ ప్లాట్‌ఫామ్‌ని వేస్ట్ చేసుకుంటున్నాడేమోఅని అనిపిస్తుందని జెస్సీని నామినేట్ చేశాడు. అయితే రవి కామెంట్స్‌కి జెస్సీ సీరియస్‌గానే రియాక్ట్ ఆయాడు.టాస్క్లోఎలా ఆడానో అందరికి తెలుసు. కుళ్లు జోకులు వేసుకుంటుంటే మధ్యలోదూరలేదు కదా అని అన్నాడు.
లహరి.. ప్రియని నామినేట్ చేస్తూ… మీరు మనసులో ఏదో పెట్టుకొని నాతో దూరంగా ఉంటున్నారని చెప్పింది. దీనికి స్పందించిన ప్రియ.. నువ్ ఎప్పుడూ హౌస్‌లో ఉన్న మగాళ్లతో బిజీగా ఉంటావ్.. కేవలం నువ్ మగాళ్లతోనే కలుస్తున్నావ్ అని అన్నది.. దీనికి పేర్లు చెప్పండి అనగా.. రవి, మానస్‌ల పేర్లు చెప్పేసింది. నీకు మగాళ్లతో ప్రాబ్లమ్స్ ఉండదు. అందుకే వారిని ఎప్పుడు నామినేట్ చేయవు అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది ప్రియ.
ప్రియా కామెంట్స్‌కి లహరికి కూడా చిర్రెత్తుకు రాగా, మీరు పదే పదే.. మగాళ్లతో ఉంటున్నా అని గుద్ది గుద్ది చెప్పడం చాలా తప్పు.. మాట్లాడుతుంటే మెన్ మెన్ అంటున్నావ్.. అమ్మాయిలతో మాట్లాడడం లేదా అని అడిగింది. దీనికి స్పందించిన ప్రియ.. నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకున్నావ్. అది ఫ్రెండ్లీ హగ్ అయిన ఉండొచ్చు అని కామెంట్స్ చేసింది ప్రియ. ఈ మాటలకు లహరి షాక్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anchor ravi
- bigg boss
- lahari
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

