Prabhas | రొమాంటిక్ డ్రామాలో ప్రభాస్
ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా తెరపై ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. ఈ క్రమంలో వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఒకవైపు భారీ యాక్షన్ మూవీస్ చేస్తూనే దర్శకుడి మారుతితో రొమాంటిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.
ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా తెరపై ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. ఈ క్రమంలో వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఒకవైపు భారీ యాక్షన్ మూవీస్ చేస్తూనే దర్శకుడి మారుతితో రొమాంటిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్ మరో సర్ప్రైజింగ్ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
‘సీతారామం’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు హను. వైజయంతీ మూవీస్ సంస్థలో ఈ సినిమా నిర్మితం కానుందట. ‘సీతారామం’ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ప్రభాస్…సినిమా మేకింగ్, దర్శకుడి పనితీరును మెచ్చుకున్నారు.
ఈ ఇంప్రెషన్‌తోనే హను రాఘవపూడితో సినిమా చేయాలని ప్రభాస్ భావించారట. ప్రస్తుతం వైజయంతీ సంస్థలో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. రొమాంటిక్ డ్రామాలో ప్రభాస్ నటిస్తే అతనికి ఇదో కొత్త తరహా మూవీ కావడం ఖాయం. ప్రభాస్ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

