అధర్మాన్ని అణిచి వేయగా..
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898’ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898’ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరచిన ఈ గీతాన్ని చంద్రబోస్ రచించారు. కాలభైరవ ఆలపించారు.
‘కల్కి’ చిత్ర సారాంశాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట అర్థవంతంగా సాగింది. ఇటీవల ఈ గీతాన్ని మధురలో ఆవిష్కరించారు. ‘అధర్మాన్ని అణిచేయగా యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్రూపమిదే.. స్వధర్మాన్ని పరిరక్షించగా.. సమస్తాన్ని ప్రక్షాళించగా..సముద్భవించే అవతారమిదే..’ అంటూ ఈ పాట కృష్ణుడి శక్తియుక్తుల్ని ఆవిష్కరిస్తూ సాగింది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్, దిశాపటానీ కీలక పాత్రల్ని పోషించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

