ఫౌజీ కోసం రెండు యూనిట్లు?
అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ పానిండియా చిత్రం ‘ఫౌజీ’. 1940 నాటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. ఇమాన్వి కథానాయిక. నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు.
అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ పానిండియా చిత్రం ‘ఫౌజీ’. 1940 నాటి పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. ఇమాన్వి కథానాయిక. నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ ఏడాది ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో టీమ్ ఉన్నది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరణ విషయంలో వేగం పెంచారు.
ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తాను చిత్రీకరిస్తూ, మరోవైపు సెకండ్ యూనిట్‌ని కూడా రంగంలోకి దించారు. ఈ యూనిట్ యాక్షన్ ఎపిసోడ్స్‌ని షూట్ చేస్తున్నది. ‘ఫౌజీ’ కోసం ఒకేసారి రెండు యూనిట్లు పనిచేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇలా రెండు యూనిట్లు పనిచేయడం వల్ల ఇన్పుట్ కూడా క్వాలిటీగా వస్తుందని మేకర్స్ అంటున్నారు.
‘ఫౌజీ’ ఓ హృద్యమైన కల్పిత ప్రేమకథ అని. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీ అధికారిగా కనిపిస్తారని ఇన్సైడ్ టాక్. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుదీప్ చటర్జీ, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

