Prabhas fans | అప్సెట్లో ప్రభాస్ అభిమానులు..కారణమిదే !
ప్రభాస్ (Prabhas), కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం సలార్ (Salaar). సలార్‌కు సంబంధించిన వీడియో లీక్ ఒకటి ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం సలార్ (Salaar). అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. సలార్‌కు సంబంధించిన వీడియో లీక్ ఒకటి ఇప్పటికే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ తన ప్రత్యర్థులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న యాక్షన్ సన్నివేశం వీడియోను ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ షేర్ చేశారు.
సెట్స్ నుండి వీడియోలు లీకైతే సినిమాపై ఉన్న ఎక్జయిట్మెంట్ దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. అయితే వీడియో లీకేజీపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో ఉన్నారట. లీక్ వెనుక ఎవరున్నారో తెలుసుకుని, వారిపై చర్యలు తీసుకునే దిశగా మేకర్స్ నుంచి యాక్షన్ లేకపోవడంతో అభిమానులు అప్ సెట్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
మరోవైపు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ అక్టోబర్ 23న పుట్టినరోజు వేడుకలకు ముస్తాబవుతున్నాడు. ప్రభాస్ అభిమానులు సోషల్‌మీడియాలో ప్రత్యేకంగా రూపొందించిన సీడీపీలతో ప్రభాస్ పుట్టినరోజు జరిపేందుకు రెడీ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

