Posani Krihsna Murali | బాలకృష్ణకు వ్యతిరేకంగా పోసాని సంచలన వ్యాఖ్యలు..!
Posani Krihsna Murali | అక్కినేని నాగార్జున కుటుంబం - తెలంగాణ మంత్రి కొండా సురేఖ మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు.
Posani Krihsna Murali : అక్కినేని నాగార్జున కుటుంబం – తెలంగాణ మంత్రి కొండా సురేఖ మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు. నేను పవన్‌ను గతంలో తిట్టినట్లు చూపిస్తే నేను లైవ్‌లో గొంతు కోసుకుని చనిపోతానని పోసాని అన్నారు.
గతంలో పవన్, చంద్రబాబు కుటుంబం తిట్టుకున్నారని, నా కుటుంబాన్ని పవన్ అభిమానులే అమ్మనా బూతులు తిట్టించారని చెప్పారు. అప్పుడు నన్ను నా కుటుంబాన్ని తిట్టినందుకు ఎవరు నాకు మద్దతు తెలుపలేదన్నారు. సినిమా ఇండస్ట్రీ పరువు కోసం ప్రతిసారి తాను ముందుకు వచ్చానని, సినిమా కళామతల్లి తన కన్న తల్లి అని చెప్పారు. ప్రతిసారి న్యాయం వైపే ఉంటానని అన్నారు.
నాగార్జున కుటుంబం మీద జరిగిన మాటల దాడిని సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఖండించారని, కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం ఖండించలేదని పోసాని అన్నారు. ‘ఆడపిల్లలకు కడుపు ఐనా చేయాలి.. ముద్దు ఐనా పెట్టాలి’ అని చెప్పిన బాలకృష్ణ నుంచి మనం క్షమాపణ కోరుకోగలమా..? అని ప్రశ్నించారు. చివరగా.. కొండా సురేఖ గారు జెంటిల్ మెన్ నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

