Jonita Gandhi | ఈ సింగర్‌కు అనిరుధ్‌ను పెళ్లి చేసుకోవాలనుందట..!
ఇండియాలోని టాప్ మ్యూజిక్ కంపోజర్ల (Indian Film Industry)లో ఒకడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander). అనిరుధ్ గతంలో కీర్తిసురేశ్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఓ పాపులర్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి.
అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander)..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లో టాప్ మ్యూజిక్ కంపోజర్ల ఒకడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌పై ఎప్పుడూ ఎవరో ఒక హీరోయిన్‌తో లింకప్ రూమర్లు తెరపైకి వస్తూనే ఉంటాయి. అనిరుధ్ గతంలో కీర్తిసురేశ్‌తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఓ పాపులర్ సింగర్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఎవరా సింగర్ అనుకుంటున్నారా..?
అనిరుధ్‌తో కలిసి బీస్ట్‌లోని హలమితి హబిబో(Halamathi Habibo)..సర్కారు వారి పాట సినిమాలోని మ మ మహేశ్ పాటలు పాడిన జోనితా గాంధీ(Jonita Gandhi). ఈ భామకు అనిరుధ్‌ను పెళ్లి చేసుకోవాలనుందట. స్వయంగా ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. ఓ అవార్డు ఫంక్షన్లో జోనితా గాంధీకి Kill, Marry & Kiss గేమ్ పెట్టింది యాంకర్ . అనిరుధ్, సూర్య, రణ్ వీర్ సింగ్ ఈ ముగ్గురిలో పెళ్లి చేసుకోవాలంటే ఏ ఆప్షన్ ఎంచుకుంటావని అడిగితే..వెంటనే అనిరుధ్ అని చెప్పేసింది జోనితాగాంధీ.

అనిరుధ్ రవిచందర్-జోనితాగాంధీ కూడా డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మరి సరదాగా గేమ్ షో కోసం జోనితా ఈ మాట చెప్పిందా..? లేదంటే నిజంగానే అనిరుధ్‌కు పెళ్లి ప్రపోజల్ గురించి హింట్ ఇచ్చిందా..? అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

