నీ వల్లే నీ వల్లే..

సుశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘నీవల్లే నీవల్లే’ అనే గీతాన్ని ఇటీవల ప్రముఖ కథానాయిక పూజాహెగ్డే విడుదల చేసింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్నందించిన ఈ గీతాన్ని శ్రీనివాస్‌మౌళి రచించారు. సంజిత్హెగ్డే ఆలపించారు. ప్రేమలోని మధురభావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. సస్పెన్స్ కథాంశంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అని చిత్రబృందం తెలిపింది. మీనాక్షిచౌదరి, వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, సంభాషణలు: సురేష్ భాస్కర్, నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగండ్ల, దర్శకత్వం: ఎస్.దర్శన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

