ప్రేమతో జయించా

కరోనా నుంచి తాను కోలుకున్నట్లు పూజాహెగ్డే తెలిపింది. అభిమానుల ప్రేమ వల్లే కొవిడ్‌ను తరిమికొట్టగలిగానని తెలిపింది. కొన్నిరోజుల క్రితం పూజాహెగ్డే కరోనా బారిన పడింది. అప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న ఆమె తన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షలో తనకు నెగెటివ్‌గా ఫలితం వచ్చినట్లు పూజాహెగ్డే చెప్పింది ‘కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా. నెగెటివ్‌గా ఫలితం నిర్ధారణ అయ్యింది. ఇన్నాళ్లు మీరునాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. అందరి ప్రార్ధనలతో స్వాంతనను చేకూర్చే శక్తిని పొందడం వల్లే ఈ మ్యాజిక్ జరిగింది’ అంటూ ట్విట్టర్ ద్వారా పూజాహెగ్డే వెల్లడించింది. సెల్ఫ్ ఐసోలేషన్‌లో యోగా, ధ్యానంతో పాటు పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది పూజాహెగ్డే. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది పూజాహెగ్డే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చింతాబాబుకు మాదిగకు జాతీయ పురస్కారం
‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం’
Ghatkesar Bus stand | ‘నీళ్లు లేవు.. రేపు రాగలరు’.. ఇంతకీ ఈ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

