Pooja Hegde | ఫ్రెండ్ సంగీత్‌లో బుట్టబొమ్మ సందడి.. అరబిక్ కుత్తూ పాటకు స్టెప్పులేసిన పూజా హెగ్డే
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ (Butta Bomma) పూజా హెగ్డే (Pooja Hegde) ఈ వీకెండ్లో బిజీబిజీగా గడుపుతోంది. తన ఫ్రెండ్ వెడ్డింగ్‌కు హాజరైన పూజా.. అక్కడ సందడి చేసింది. సంగీత్ (Friends Sangeet) కార్యక్రమంలో స్టెప్పులతో ఇరగదీసింది.
Pooja Hegde | టాలీవుడ్ బుట్టబొమ్మ (Butta Bomma) పూజా హెగ్డే (Pooja Hegde) ఈ వీకెండ్లో బిజీబిజీగా గడుపుతోంది. తన ఫ్రెండ్ వెడ్డింగ్‌కు హాజరైన పూజా.. అక్కడ సందడి చేసింది. సంగీత్ (Friends Sangeet) కార్యక్రమంలో స్టెప్పులతో ఇరగదీసింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్ (Beast). గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని ‘అరబిక్ కుత్తూ’ (Arabic Kuthu) సాంగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బీట్‌కు ప్రతి ఒక్కరూ రీల్స్ చేసి సందడి చేశారు. తాజాగా పూజా సైతం తన ఫ్రెండ్ సంగీత్‌లో ఇదే పాటకు స్టెప్పులేసి సందడి చేసింది. దాంతోపాటు అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ‘అల వైకుంఠపురం’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) పాటకు కూడా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pooja Hegde#PoojaHegde #Pooja pic.twitter.com/Cs3glswNZY
— Keerthy & Kalyani (@KeerthyNKalyani) January 5, 2024
Also Read..
Bomb threat | ఛత్రపతి శివాజీ మ్యూజియం సహా ముంబైలోని 8 సంస్థలకు బాంబు బెదిరింపులు
Coronavirus | వరుసగా రెండో రోజూ 700కు పైనే కొత్త కేసులు.. నిన్న ఒక్కరోజే 921 మంది డిశ్చార్జ్
Hijacked Ship | హైజాక్ అయిన నౌకలోని సిబ్బందిని ఇలా రక్షించారు.. వీడియో షేర్ చేసిన నేవీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

