కొత్త కాన్సెప్ట్‌తో ‘ప్లాట్’
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్లాట్'. భాను భవ తారక దర్శకుడు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల ఆవిష్కరించారు.
వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్లాట్’. భాను భవ తారక దర్శకుడు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వేణు ఊడుగుల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇదొక ప్రయోగాత్మక చిత్రమని, ప్రతీది వైవిధ్యంగా ఉందన్నారు. దర్శకనిర్మాత భాను భవ తారక మాట్లాడుతూ ‘వేణు ఊడుగుల తీసిన ‘నీదీ నాదీ ఒకే కథ’ నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా టైంలో ఈ కథ రాసుకున్నా. ట్రైలర్ చూసిన వారు డిఫరెంట్ మూవీ అంటున్నారు.
ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారు. ఇప్పటివరకు టచ్ చేయని కొత్త పాయింట్‌తో తెరకెక్కించాం. తెలుగులో ఇలాంటి జోనర్లో వస్తున్న తొలి చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రమణ్, సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, నిర్మాణ సంస్థ: బి.బి.టి.ఫిల్మ్స్, నిర్మాతలు: కార్తీక్ సేపురు, భాను భవ తారక, తరుణ్ విఘ్నేశ్వర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

