Mangalavaaram | హీటెక్కిస్తున్న పాయల్ రాజ్‌పుత్ స్టిల్.. మంగళవారంపై సూపర్ హైప్
Mangalavaaram | పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం మంగళవారం (Mangalavaaram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన మంగళవారం టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mangalavaaram | పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం మంగళవారం (Mangalavaaram). హార్రర్ కామెడీ జోనర్లో ఫీ మేల్ ఓరియెంటెడ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన మంగళవారం టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంగళవారం నవంబర్ 17న (రేపు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ వేగం పెంచారు. ప్రతీ మంగళవారం ఆ ఊర్లో ఏం జరుగుతుంది?.. అది తెలుసుకునే సమయం వచ్చింది.. అంటూ మరో లుక్ షేర్ చేశారు మేకర్స్. పాయల్ రాజ్‌పుత్ హాఫ్ న్యూడ్ గెటప్‌లో కనిపిస్తున్న స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తోంది. అప్పుడే మంగళవారం ప్రీమియర్స్ షోలపై కూడా అప్డేట్స్ వచ్చేశాయి.
మంగళవారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ అప్పడప్పడ తాండ్ర పాటలో మెరువబోతున్నాడని తెలిసిందే. ఊరమాస్ గెటప్‌లో ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నట్టు సాంగ్‌తో క్లారిటీ ఇచ్చేశాడు అజయ్ భూపతి.
గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
షూటింగ్ అప్డేట్..
It’s a WRAP for 99 Days of shoot loaded with never-before visuals in #Mangalavaaram 💥https://t.co/K7IbaWerDk
Hold your breath! Goosebumps loading🔥#Chevvaikizhamai #Chovvazhcha @DirAjayBhupathi @starlingpayal @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati… pic.twitter.com/EI5LO9xfuz
— BA Raju’s Team (@baraju_SuperHit) June 13, 2023
నాలుగు భాషల్లో మంగళవారం టైటిల్ పోస్టర్..
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

