Panchayat | ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘పంచాయత్’ సీజన్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్
Panchayat Season 3 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్‌ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ప్రైమ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌లు రికార్డు వ్యూస్ సాధించాయి. అయితే ఈ కోవలోనే చిన్న వెబ్ సిరీస్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘పంచాయత్’.
Panchayat Season 3 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్‌ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ప్రైమ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌లు రికార్డు వ్యూస్ సాధించాయి. అయితే ఈ కోవలోనే చిన్న వెబ్ సిరీస్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘పంచాయత్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్గా మంచి విజయన్ని అందుకుంది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగావకాశాలు లేక ఓ మారుమూల గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అయిన జితేంద్ర కుమార్ (అభిషేక్ త్రిపాఠి)కు అక్కడ ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఇప్పటికే ‘పంచాయత్’ రెండు సీజన్లు రాగా మంచి వ్యూస్ రాబట్టాయి. అయితే సీజన్ 3 ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. సీజన్ 3 అనౌన్స్‌మెంట్‌ను ప్రైమ్ వీడియో ప్రకటించింది. కొత్త సీజన్ మే 28నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక సీజన్3లో అభిషేక్‌కు ఎదురయ్యే కొత్త అడ్డంకులు ఏంటి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడో చూపించనున్నట్లు తెలుస్తుంది. దీపక్ మిశ్ర దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
you moved the laukis, we unlocked your reward! #PanchayatOnPrime S3, May 28@TheViralFever @ArunabhKumar @StephenPoppins #ChandanKumar @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @chandanroy77 @malikfeb @Sanvikka #PankajJha pic.twitter.com/ouN5ON5hGp
— prime video IN (@PrimeVideoIN) May 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

