పడమటి కొండల్లో ప్రేమకథ
అనురోప్ కటారి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పడమటి కొండల్లో’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యువ హీరో సాయిదుర్గతేజ్ సోషల్‌మీడియా వేదికగా ఆవిష్కరించారు.
అనురోప్ కటారి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పడమటి కొండల్లో’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యువ హీరో సాయిదుర్గతేజ్ సోషల్‌మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి నరేశ్ పెంట దర్శకుడు. జయకృష్ణ దురుగడ్డ నిర్మాత.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచే సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో గొప్ప ప్రేమకథ కూడా ఉంటుంది. ఆడియన్స్‌కి ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్. ఈ సినిమాకు చెందిన మరిన్ని విషయాలు త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపారు. యశస్వి శ్రీనివాస్, శ్రావ్యరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కన్నన్ మునిసామి, మాటలు: ఆర్.రాము, దర్శకత్వం, సంగీతం: నరేశ్ పెంట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

