OTT This Weekend | ఏకంగా 20 సినిమాలు.. ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు పండగే
Dude Movie | ఒకవైపు గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంటే.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంత చిత్రం కూడా మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది.
Dude Movie | ఒకవైపు గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంటే.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంత చిత్రం కూడా మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలు ప్రస్తుతం అలరిస్తున్న ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా 20కి పైగా సినిమాలు డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఇందులో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్తో పాటు తమిళ చిత్రం డ్యూడ్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఏ ఏ సినిమాలు ఎందులో వచ్చాయి అనేది చూసుకుంటే.
ఆహా
కే ర్యాంప్ (మూవీ) – తెలుగు
జియో హాట్‌స్టార్
జురాసిక్ వరల్డ్ రీ బర్త్ (మూవీ) – ఇంగ్లీష్, తెలుగు
జాలీ ఎల్ఎల్బీ (మూవీ) హిందీ
అవిహితం (మూవీ) మలయాళం
నెట్‌ఫ్లిక్స్
తెలుసు కదా (మూవీ) – తెలుగు
డ్యూడ్ (మూవీ) – తెలుగు, తమిళం
దిల్లీ క్రైమ్: సీజన్3 (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
ఫ్యూచర్ మ్యాన్ (మూవీ) ఇంగ్లీష్
అన్సెంటియా: సీజన్2 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ఎ క్వైట్ ప్లేస్: డే వన్ (మూవీ) ఇంగ్లీష్
ఇన్ యువర్ డ్రీమ్స్ (మూవీ) ఇంగ్లీష్
ట్వింక్లింగ్ వాటర్మెలాన్ (మూవీ)కొరియన్
డ్రాగన్ బాల్జ్: సీజన్5 (వెబ్‌సిరీస్) జపనీస్
అమెజాన్ ప్రైమ్
ఆర్ వీ గుడ్ (మూవీ) ఇంగ్లీష్ రెంటల్
బుల్ రన్ (మూవీ) ఇంగ్లీష్ రెంటల్
జీ5
ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళ సిరీస్)
ఈటీవీ విన్
ఏనుగుతొండం ఘటికాచలం (మూవీ) – తెలుగు
ఈగో (మూవీ) తెలుగు నవంబరు 16
సన్‌నెక్ట్స్
ఎక్క (మూవీ) కన్నడ
హెచ్‌బీవో మ్యాక్స్
ఎడ్డింగ్టన్ (మూవీ) ఇంగ్లీష్
మనోరమా మ్యాక్స్
కప్లింగ్ (మలయాళం)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

