OTT Releases | ఎప్పటిలాగే ఈ వారం కూడా వివిధ ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
మర్దానీ 3 (హిందీ) – రాణి ముఖర్జీ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా.
మస్తిష్క మరణం (మలయాళం) – ఉత్కంఠభరితమైన కథాంశం.
సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ).
అనకొండ (ఇంగ్లీష్) – అడ్వెంచర్ థ్రిల్లర్.
బీటీఎస్ (BTS): ద రిటర్న్ (ఇంగ్లీష్).
రెడీ ఆర్ నాట్: టెక్సాస్ (కొరియన్).
రెడ్ లైన్ (థాయ్).
జియో హాట్‌స్టార్ (JioHotstar)
ముత్తు అలియాస్ కాట్టాన్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ) – ఎపిసోడ్ 1 నుండి 10 వరకు అందుబాటులో ఉంటాయి.
డేర్ డెవిల్: బోర్న్ అగైన్ (సీజన్ 2 – ఎపిసోడ్ 1) (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ).
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
వలతు వశతే కల్లన్ (మలయాళం) – మనోరమ మ్యాక్స్‌లో కూడా అందుబాటులో ఉంది.
ఫోర్త్ పిల్లర్ (తమిళం).
ప్రెట్టీ లెథల్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ).
ఓ రోమియో (హిందీ) – రెంటల్
గోట్ (Goat), యంగ్‌బ్లడ్, సిరాత్ వంటి మరికొన్ని ఇంగ్లీష్ సినిమాలు రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్నాయి.
జీ5 (Zee5)
శబ్దం (తమిళం) – హారర్ థ్రిల్లర్.
ప్రోజాపతి 2 (బెంగాలీ).
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
ఈటీవీ విన్ (ETvWin): మా నాన్న కథ (తెలుగు) – ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం.
సన్ నెక్స్ట్ (Sunnxt): మాయా బింబం (తమిళం).
లయన్స్ గేట్ ప్లే (LionsGatePlay): వైప్ అవుట్ (ఇంగ్లీష్, హిందీ).
హులు (Hulu): సెంటిమెంటల్ వాల్యూ, మైక్ & నిక్ & నిక్ & ఆలిస్.