Ooru Peru Bhairavakona | ఉత్కంఠ రేపుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ మేకింగ్ వీడియో.!
Ooru Peru Bhairavakona | టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది.
Ooru Peru Bhairavakona | టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి దీపావళి కానుకగా ఓ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో సినిమా చిత్రీకరణకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో డైరెక్టర్ వీఐ ఆనంద్‌తో పాటు ఇతర చిత్రయూనిట్ పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Happyyyy Diwaliii Folks 🧨#OoruPeruBhairavaKona Making Video ♥️
Guess the Release Date ? 😉
@vi_anand @AnilSunkara1 @varshabollamma @kavyathapar20 @chotakprasad @rajdanda @balajigutta @akentsofficial @hasyamovies @adityamusicindia #ShekharChandra pic.twitter.com/GuX5yImiEb
— Sundeep Kishan (@sundeepkishan) November 12, 2023
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఆనంద్ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

