Oopiri Ooyalaga Song | ‘ఊపిరి ఊయలగా’.. ‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Oopiri Ooyalaga Song From War2 | అగ్ర కథానాయకులు హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2.
Oopiri Ooyalaga Song From War2 | అగ్ర కథానాయకులు హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2(WAR 2). యష్‌రాజ్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తుంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రోమాంటిక్ సాంగ్‌ని వదిలింది. హృతిక్, కియారాల మధ్య వచ్చే ఈ సాంగ్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. తెలుగు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శశ్వాంత్ సింగ్ పాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

