Rajinikanth | వన్ అండ్ ఓన్లీ గిఫ్ట్.. రజినీకాంత్, అనుపమ్ ఖేర్ వీడియో వైరల్
Rajinikanth | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ యాక్టర్లలో టాప్లో ఉంటారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), బాలీవుడ్ దర్శకనిర్మాత, యాక్టర్ అనుపమ్ ఖేర్. ఈ ఇద్దరు దేశరాజధాని నగరం ఢిల్లీలో సందడి చేశారు.
Rajinikanth | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ యాక్టర్లలో టాప్లో ఉంటారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), బాలీవుడ్ దర్శకనిర్మాత, యాక్టర్ అనుపమ్ ఖేర్. ఈ ఇద్దరు స్టార్ యాక్టర్లు ఒక్క చోట కలిస్తే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరు దేశరాజధాని నగరం ఢిల్లీలో సందడి చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి హాజరైన క్రమంలో.. మార్గమధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తలైవాతో వీడియో తీశారు అనుపమ్ ఖేర్ (Anupamkher). మానవాళికి దేవుడిచ్చిన ఏకైక బహుమతి రజినీకాంత్ అంటూ అనుపమ్ ఖేర్ వీడియోలో చెప్పడం చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి తలైవా 170 కాగా.. మరొకటి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలి. అనుపమ్ ఖేర్ దళపతి 69తోపాటు మరో సినిమా చేస్తున్నాడు.
ఈవెంట్కు వెళ్తూ ఇలా..
Thanks for the video sir @AnupamPKher ❤️❤️ words 🙏🙏🙏
“The one and only god’s gift to mankind” #Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #superstar @rajinikanth | #Jailer | #Coolie | #Vettaiyan | #Hukum | #Jailer2 pic.twitter.com/I6osFku4Sy
— Suresh Balaji (@surbalu) June 11, 2024
//God’s gift to mankind!//
True Words from a Long Standing Friendship
🤝❤️🔥#Thalaivar @rajinikanth ❤️🤘🏼@AnupamPKher ❤️#VettaiyanFromOCTOBER #VETTAIYAN 😎 #Coolie https://t.co/BTHFpvhAuI pic.twitter.com/tr7N4JkKww— Kingsley (@CineKingsley) June 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

