Onam Celebrations | ఓనం స్పెషల్.. సెలబ్రిటీల ఫొటోలు చూశారా.!
Onam Celebrations | కేరళలో అతిపెద్ద పండుగల్లో ఒకటైన ఓనం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
Onam Celebrations | కేరళలో అతిపెద్ద పండుగల్లో ఒకటైన ఓనం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పది రోజుల పాటు జరిగిన ఈ పండుగ నేడు చివరి రోజుకి చేరుకుంది. దీంతో కుల, మత భేదం లేకుండా అందరూ కలిసి ఓనం పండుగను జరుపుకుంటున్నారు. ఇక ఓనం సందర్భంగా మలయాళీ సినీ ప్రముఖులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. పలువురు సినీ తారలు ఓనం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. అయితే ఈ ఫొటోలు ఒకసారి చూసుకుంటే..

Preity Mukundhan

Gouri G Kishan

Ananthika

Aparna Balamurali

Aparna Das

Jahnvi

Kalyani Priyadarshan

Keerthy Shetty

Kerala Onam

Kerala Onam 1

Kerala Onam Fest

Maaman Heroine

Madonna

Malavika Mohanan

Malavika Mohanan 1

Malavikha

Mirnaa

Mithali

Mrunalini

Nabha

Onam

Onam 1

Onam Fest

Onam Festival

Onam Special

Onam Special 1

Onam Special 2

Pragya Jaiswal

Prithviraj Sukumaran

Rajisha Vijayan

Samyuktha

Tovino Thomas
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

