Adipurush | లక్ష్మణుడిగా సన్నీసింగ్ యాక్టింగ్‌ను అప్పుడే జడ్జ్ చేయలేం.. సునీల్ లహ్రి ఆసక్తికర కామెంట్స్
Sunil Lahri | ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush). ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి రోల్ పోషిస్తున్నాడు. అలనాటి పాపులర్ టీవీ సిరీస్ (1987-88) రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్రలో నటించి సూపర్ పాపులర్ అయ్యారు సీనియర్ నటుడు సునీల్ లహ్రి (Sunil Lahri).
Sunil Lahri | పురాణేతిహాసం రామాయణ దృశ్య కావ్యం మరోసారి అత్యాధునిక హంగులతో సిల్వర్ స్క్రీన్‌పైకి రాబోతుందనే విషయం తెలిసిందే. ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush). ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి రోల్ పోషిస్తున్నాడు. రామాయణంలో లక్ష్మణుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలనాటి పాపులర్ టీవీ సిరీస్ (1987-88) రామాయణ్‌లో లక్ష్మణుడి పాత్రలో నటించి సూపర్ పాపులర్ అయ్యారు సీనియర్ నటుడు సునీల్ లహ్రి (Sunil Lahri).
ఈ సీనియర్ యాక్టర్ అప్డేటెడ్ వెర్షన్లో రాబోతున్న ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా నటిస్తున్న సన్నీ సింగ్ (Sunny Singh) పాత్ర గురించి స్పందించాడు. యువ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర చేయడంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ట్రైలర్లో లక్ష్మణుడి పాత్ర నిడివి చాలా తక్కువ కాబట్టి.. అప్పుడే జడ్జ్ చేయలేం. అయితే సన్నీలింగ్ మంచి యాక్టర్ అని, గతంలో ఉన్న రెఫరెన్స్‌ల ఆధారంగా లక్ష్మణుడి పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడని నమ్ముతున్నట్టు చెప్పాడు.
మేకర్స్ లక్ష్మణుడి పాత్రను ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారనే దానిపైనే నటుడి పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు సునీల్ లహ్రి. ఇప్పటికే ఆదిపురుష్ నుంచి విడుదల చేసిన రామ్ సీతారామ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ.. వ్యూస్ పంట పండిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

