సేంద్రియ వ్యవసాయం చేయనున్న ఎన్టీఆర్..!

ఇప్పుడు మన సినిమా సెలబ్రిటీలు అందరు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయంలో ఫౌం హౌజ్‌కి వెళ్లి అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ బాటలో నడవాలని అనుకుంటున్నాడు.
రీసెంట్గా ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తాహశిల్దార్ కార్యాలయంలో సందడి చేసిన విషయం తెలిసిందే. మండలంలోని గోపులారం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసినందుకు శుక్రవారం నాడు ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందులో అందమైన ఫౌం హౌజ్‌ని నిర్మించుకొని అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తాడట.
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీంగా నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కొరటాల సినిమా చేయనున్నాడు. ఇక బుల్లితెరపై ఎవరు కోటీశ్వరులు అనే షో చేస్తున్నాడు. ఆగస్ట్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

