Nivetha Pethuraj | చిరు 154లో మరో అందాల భామ..?
బాబీ (కేఎస్ రవీంద్ర) (Bobby) దర్శకత్వం వహించబోతున్న మెగా 154 (Mega 154)లో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల్లో ఒకటి మెగా 154 (Mega 154). బాబీ (కేఎస్ రవీంద్ర) (Bobby) దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుంది.ఇప్పటికే దీనికి సంబంధించి ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్‌ను కూడా చిరు ట్విటర్ లో షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టులో మాస్ మహారాజా కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే.
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..తమిళ సోయగం నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కూడా కీ రోల్లో కనిపించనుందట. తాజా గాసిప్ప్రకారం నివేదా పేతురాజ్ ఈ క్రేజీ చిత్రంలో రవితేజ (Ravi Teja) కు జోడీగా కనిపించనుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నాడు.
పక్కా మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీపై మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనుంది బాబీ టీం. మరోవైపు చిరు ప్రస్తుతం మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ముంబైలో షూటింగ్ జరుగుతుండగా..బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

