Home
Cinema
Niharika Konidela Expressed Her Delight That The Rakasa Movie Is Receiving A Wonderful Response
రాకాసకు అదిరిపోయే రెస్పాన్స్!
విడుదలైన ప్రతీచోట ‘రాకాస’ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని ఆనందం వ్యక్తం చేసింది చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల.
విడుదలైన ప్రతీచోట ‘రాకాస’ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని ఆనందం వ్యక్తం చేసింది చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల. సంగీత్శోభన్, నయన్సారిక జంటగా మానసశర్మ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ అడ్వెంచర్ ‘రాకాస’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ప్రీమియర్ల నుంచే తమ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని, ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నవ్విస్తున్నదని నిహారిక కొణిదెల చెప్పింది.
పిల్లలతో సహా పెరేంట్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని, ఇదొక నాన్‌స్టాప్ ఫన్‌రైడ్ అని హీరో సంగీత్ శోభన్ తెలిపారు. చాలా చోట్ల ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారని, ఈ సినిమా విషయంలో అంచనాలన్నీ నిజమయ్యాయని దర్శకురాలు మానసశర్మ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

