Priyanka Chopra | ఆ వైరస్‌తో బాధపడుతున్న ప్రియాంక చోప్రా భర్త.. ఇన్‌స్టా ద్వారా వెల్లడి
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra) భర్త నిక్ జొనాస్ (Nick Jonas) ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడట.
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra) భర్త నిక్ జొనాస్ (Nick Jonas) ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇన్ఫ్లుఎంజా-ఎ (Influenza A) వైరస్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని.. మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటలు పాడలేకపోతున్నానని.. ఇప్పటికే షెడ్యూల్ చేసిన తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ను ఆగస్టుకు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తన ఇన్‌స్టా పోస్టు ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్ (Hollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే పదేండ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) నిక్ జొనాస్ (Nick Jonas)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది. ఇక వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఇక్కడ ప్రజలకు కూడా చేరువలో ఉంటోంది.
Also Read..
Wildfires | ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని కార్చిచ్చు.. ఐదుగురు మృతి
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
Terror Threat | టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రముప్పు.. స్పందించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

