Nayanthara | నయనతార విషయంలో అవన్నీ పుకార్లే

Nayanthara | షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో దక్షిణాది అగ్రనాయిక నయనతార బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్పైకివచ్చింది. పూణేలో కొద్ది రోజులు షూటింగ్ చేశారు. అనూహ్యంగా షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో డేట్స్ సర్దుబాటుకాకపోవడంతో నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. వాటిని నయనతార టీమ్ ఖండించారు.
నయనతార సినిమా నుంచి వైదొలిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్‌గా చాలెంజింగ్ పాత్రలో నయనతార కనిపించబోతున్నట్లు తెలిపారు. అక్రమనేరాలతో జైలుపాలైన కొందరు మహిళల్ని సన్మార్గంలో నడిపించే వ్యక్తిగా షారుఖ్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది. త్వరలో తిరిగి షూటింగ్‌ను పునఃప్రారంభించబోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nayanthara: నయనతార చెట్టుని పెళ్లి చేసుకోనుందా?
Nayanthara: కాబోయే అల్లుడితో నయనతార తల్లి బర్త్ డే సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
Nayanthara |పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం
Nayanthara: విఘ్నేష్ శివన్..నయనతారని ప్రేమగా ఏ పేరుతో పిలుస్తాడో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

