NayanThara – Vignesh Shivan | రూమర్స్‌కు చెక్.. భర్తను మళ్లీ ఫాలో చేస్తున్న నయనతార
NayanThara – Vignesh Shivan | స్టార్ కపుల్స్ నయనతార, విగ్నేష్ శివన్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయినా విషయం తెలిసిందే. రీసెంట్గా నయనతార తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్‌ని అన్ ఫాలో చేయడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
NayanThara – Vignesh Shivan | స్టార్ కపుల్స్ నయనతార, విగ్నేష్ శివన్ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయినా విషయం తెలిసిందే. రీసెంట్గా నయనతార తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్‌ని అన్ ఫాలో చేయడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్‌కు తాజాగా చెక్ పెడుతూ నయనతార తిరిగి విఘ్నేశ్‌ను ఫాలో అవుతుంది. అలాగే, విఘ్నేశ్ (Vignesh Shivan) ఆమె ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారానికి ముగింపు పడింది. ఇక సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు సమాచారం.
నయనతార, విగ్నేష్ శివన్‌లు ఏడేళ్లపాటూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లికంటే ముందే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

