Naveen chandra | ద్విభాషా చిత్రంలో.. నవీన్ చంద్ర
Naveen chandra |పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండే అతి కొద్ది నటులలో నవీన్ చంద్ర ఒకరు. అటు హీరోగా సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ సినీరంగంలో దూసుకుపొతున్నాడు.
Naveen chandra |పాత్ర నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండే అతి కొద్ది మంది నటులలో నవీన్ చంద్ర ఒకడు. అటు హీరోగా సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ సినీరంగంలో దూసుకుపొతున్నాడు. ఇప్పటికే నేనులోకల్, అరవింద సమేత, ఎవరు వంటి సినిమాలతో క్యారెక్టర్‌గానూ ప్రేక్షకులను మెప్పించాడు. నవీన్‌చంద్ర ప్రస్తుతం ఓ తెలుగు,తమిళ ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. వాలీమోహన్దాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శుక్రవారం రామానాయుడు స్టూడీయోస్‌లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ఈ సినిమా కథ చాలా స్పెషల్. ఎంతోమంది ఈ కథతో నిజ జీవితంలో ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి థ్యాంక్స్ అన్నారు.ప్రకాష్‌రాజ్, కేరాఫ్ కంచెరపాలం ఫేం కార్తీక్ రత్నం కీలకపాత్రల్లో నటించనున్న ఈ చిత్రాన్ని థింక్బిగ్, శ్రీ శిరిడిసాయి మూవీస్, శ్రీ క్రియేషన్స్ బ్యానర్లతో కలిసి ప్రకాష్ రాజ్ తన సొంత బ్యానర్ ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

