విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్
అభిజ్ఞా పూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్'. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సీరిస్‌కి కృష్ణ పోలూరు దర్శకుడు. శ్రీరామ్ నిర్మాత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ నెల 27న నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
అభిజ్ఞా పూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సీరిస్‌కి కృష్ణ పోలూరు దర్శకుడు. శ్రీరామ్ నిర్మాత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ నెల 27న నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను హీరో నవీన్‌చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
తాను డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్ ‘రెక్కీ’ మాదిరిగానే ఈ ‘విరాటపాలెం’కూడా మంచి విజయం సాధిస్తుందని, కథ ఈ చిత్రానికి ప్రధానబలమని దర్శకుడు కృష్ణ పోలూరు అన్నారు. ఇంకా నిర్మాత శ్రీరామ్, హీరోయిన్ అభిజ్ఞ, చరణ్ లక్కరాజు, డీవోపీ మహేష్ కె.స్వరూప్, కథారచయిత దివ్య కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

