అలా పిలుస్తుంటే ఆనందంగా ఉంది
‘బ్యాడ్‌న్యూస్' విజయంతో గుడ్‌న్యూస్ అందుకొని మంచి జోష్‌మీద ఉన్నది ‘యానిమల్' భామ త్రిప్తి దిమ్రి. ‘యానిమల్'కి ముందు వరకూ నేషనల్ క్రష్ అంటే రష్మిక మందన్నా మాత్రమే.
‘బ్యాడ్‌న్యూస్’ విజయంతో గుడ్‌న్యూస్ అందుకొని మంచి జోష్‌మీద ఉన్నది ‘యానిమల్’ భామ త్రిప్తి దిమ్రి. ‘యానిమల్’కి ముందు వరకూ నేషనల్ క్రష్ అంటే రష్మిక మందన్నా మాత్రమే. ఇప్పుడు ఆ బిరుదు త్రిప్తి దిమ్రికి కూడా ఇచ్చేశారు యూత్. ఈ ట్యాగ్‌పై ఆమె ఇటీవల స్పందిస్తూ ‘అసలు నేను సినిమాను సీరియస్‌గా తీసుకోలేదు. తొలి సినిమా పూర్తి చేశాను. కెరీర్‌ని విధికే వదిలేశా. ఆ టైమ్‌లోనే ‘లైలా-మజ్ను’ అనే సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నా.
సరదాగా మొదలుపెట్టిన యాక్టింగ్.. ఉన్నట్టుండి సీరియస్‌గా మారింది. అదృష్టం బావుంది.. ‘యానిమల్’ వచ్చింది. ఇప్పుడందరూ నా యాక్టింగ్‌కి కనెక్ట్ అవుతున్నారు. ఈ రోజు అందరూ నన్ను నేషనల్ క్రష్ అంటున్నారంటే అదంతా వారి ప్రేమ, అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. అది నాపై మరింత బాధ్యత పెంచింది.’ అంటూ ఆనందం వక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

