నారా రోహిత్ రొమాంటిక్ చిత్రం
“ప్రతినిధి-2’ ద్వారా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారు నారా రోహిత్. తాజాగా ఆయన నటిస్తున్న 20వ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
“ప్రతినిధి-2’ ద్వారా సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారు నారా రోహిత్. తాజాగా ఆయన నటిస్తున్న 20వ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి గౌతమ్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు.
‘ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. నారా రోహిత్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. విర్తి వాఘని, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, ఆర్ట్: రాజేష్ పెంటకోట, రచన-దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

