Priyadarshi | నిర్దోషి కోసం న్యాయపోరాటం చేస్తున్న ప్రియదర్శి..
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్‌జగదీశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంతి త్రిపురనేని నిర్మాత. హీరో నాని ఈ సినిమాకు సమర్పకుడు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది.
Priyadarshi | ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్‌జగదీశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంతి త్రిపురనేని నిర్మాత. హీరో నాని ఈ సినిమాకు సమర్పకుడు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్ చేశారు. జెమినీ కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టైటిల్ పోస్టర్.. బోనులో న్యాయదేవత, శాంతి చిహ్నాలుగా ఎగురుతున్న పావురాలతో ఆసక్తికరంగా ఉంది. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న కుర్రాడికోసం జరిగే న్యాయపోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందని, ప్రియదర్శి ఇందులో లాయర్‌గా నటిస్తున్నాడనీని మేకర్స్ తెలిపారు.
సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్థన్, హర్ష్‌రోషన్, శ్రీదేవి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణం: వాల్‌పోస్టర్ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

