Devil Movie | విడుదలై నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్‌రామ్ ‘డెవిల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Devil Movie | టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram), సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం డెవిల్ (Devil). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.35 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక థియేటర్లో అలరించిన ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
#DevilMovie January 14th on @PrimeVideoIN#DevilOnPrime #Devil@NANDAMURIKALYAN @iamsamyuktha_ #AbhishekNama@vasupotini @soundar16 @SrikanthVissa @rameemusic @mohitrawlyani @AbhishekPicture pic.twitter.com/QRtZb7H5S7
— Television & Tollywood Updates (@TTUpdates360) January 13, 2024
ఈ సినిమా కథలోకి వెళితే.. 1945 లో బ్రిటిష్ సైన్యం నేతాజీని పట్టుకోవడాని పన్నాగాలు పన్నుతుంటుంది. నేతాజీ ఇండియా వస్తున్నారని సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా బ్రిటిష్ జనరల్ కు సమాచారం అందుతుంది. అదలావుండగా.. రాసపాడు జమీందారు కూతురు విజయని ఎవరో హత్య చేస్తారు. ఈ కేసుని విచారించడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్)ని రంగంలో దిగుతాడు. తర్వాత ఏమైయింది ? అసలు నేతాజీని పట్టుకోవానికి, విజయ హత్యకు లింక్ ఏమిటనేది తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?