దైవ రహస్య ఛేదనలో నాగబంధం
విరాట్‌కర్ణ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగ బంధం’. అభిషేక్ నామా దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ‘పురాతన ఆలయంలో రహస్య నిధిని రక్షించే మహా సర్పం చుట్టూ నడిచే కథాంశమిది.
విరాట్‌కర్ణ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగ బంధం’. అభిషేక్ నామా దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ‘పురాతన ఆలయంలో రహస్య నిధిని రక్షించే మహా సర్పం చుట్టూ నడిచే కథాంశమిది. భారతదేశంలోని చారిత్రాత్మక విష్ణు దేవాలయాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.
ఓ దైవిక రహస్యాన్ని ఛేదిస్తూ ప్రేక్షకులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. విజువల్స్ అబ్బురపరుస్తాయి’ అని చిత్రబృందం పేర్కొంది. నిర్మాణం తుదిదశకు చేరుకుందని, ఈ వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అభే, జునైద్ కుమార్, నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

