దుష్టశిక్షణలో బ్యాడ్ బాయ్ కార్తీక్
నాగశౌర్య హీరోగా రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్'. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
నాగశౌర్య హీరోగా రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించారు. అమాయకుల్ని కాపాడే ప్రయత్నంలో కార్తీక్ దుష్టశక్తులతో పోరాడే క్రమాన్ని ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ఆవిష్కరించారు. ట్రైలర్ చివర్లో నాగశౌర్య లక్ష్మీనరసింహ స్వామి ప్రజెన్స్‌లో కనిపించడం హైలైట్‌గా నిలిచింది. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో ఈ సినిమా అందరికి నచ్చుతుందని నాగశౌర్య తెలిపారు. ఈ సినిమాలో నాగశౌర్య పాత్రలోని వేరియేషన్స్ అందరినీ సర్ప్రైజ్కు గురిచేస్తాయని, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పారు. విధి, సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, నిర్మాణ సంస్థ: శ్రీవైష్ణవి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్).
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

