Naga Chaitanya | కేఫ్ 555ని విజిట్ చేసిన హీరో నాగ చైతన్య.. ఎందుకో తెలుసా..?
Naga Chaitanya | టాలీవుడ్( Tollywood ) హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవలే మాసబ్ ట్యాంక్‌లోని కేఫ్ 555( Cafe 555 )ని సందర్శించారు. తాను ఎంతో ఇష్టపడే హాలీం( Haleem ) ను తినేందుకు నాగ చైతన్య కేఫ్ 555ని సందర్శించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Naga Chaitanya | టాలీవుడ్( Tollywood ) హీరో అక్కినేని నాగ చైతన్య ఇటీవలే మాసబ్ ట్యాంక్‌లోని కేఫ్ 555( Cafe 555 )ని సందర్శించారు. తాను ఎంతో ఇష్టపడే హాలీం( Haleem ) ను తినేందుకు నాగ చైతన్య కేఫ్ 555ని సందర్శించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. కేఫ్ సిబ్బందితో కాసేపు నాగ చైతన్య( Naga Chaitanya ) ముచ్చటించారు. అక్కడే ఉన్న పలు కస్టమర్లతో కూడా మాట కలిపాడు నాగ చైతన్య. ఇక నాగ చైతన్యను చూసిన వెంటనే అభిమానులు పరుగెత్తుకొచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు.
హాలీంకు ప్రసిద్ధి గాంచిన కేఫ్ 555ని నాగ చైతన్య సందర్శించి, హాలీంను ఆస్వాదించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కేఫ్ 555 యాజమాన్యం తమ ఇన్ స్టా ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా నాగ చైతన్యకు కృతజ్ఞతలు తెలిపారు నిర్వాహకులు. నాగ చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాలో వారు పంచుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

