INCA Awards 2026 | ముంబయి వేదికగా ‘ఐఎన్సీఏ’ అవార్డుల పండుగ.. చైతూకు ఉత్తమ నటుడి పురస్కారం!
INCA Awards 2026 | ముంబయి నగరం గురువారం రాత్రి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కళకళలాడింది.
INCA Awards 2026 | ముంబయి నగరం గురువారం రాత్రి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కళకళలాడింది. దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) – 2026 అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండుగగా ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి, సీనియర్ నటి శ్రియ శరణ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, తమ టాలెంట్‌తో వేడుకను మరింత ఉత్సాహంగా నడిపించారు.
ఇక తెలుగు సినీ పరిశ్రమకు ఈ వేడుకలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘తండేల్’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో మెప్పించిన అక్కినేని నాగచైతన్యను టాలీవుడ్ నుంచి ‘ఉత్తమ నటుడు’ పురస్కారం వరించింది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా, అదే చిత్రంలో తనదైన శైలిలో నవ్వించిన మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్యనటుడిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

