కస్టడీలో ఎవరు?
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది.
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పంచుకున్నారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిదని, త్వరలో టీజర్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అరవింద్‌స్వామి ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. కృతిశెట్టి, అరవింద్‌స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, సంపత్‌రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్, సంగీతం: ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

